Bhumi Puja : ఎన్నెపల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహనికి భూమి పూజ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ భారత పితామహులు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బోధిసత్వ ,పరమ పూజ, ఈ దేశంలో అంటరానితనాన్ని నిర్మూలన దిక్సూచి, ఈ దేశ అణగారిన కులాల వేగుచుక్క, ప్రపంచ జ్ఞాని, ఆసియా ఖండంలోని మొట్టమొదటి ఆర్థిక…