Virat Kohli : నేటి మ్యాచ్ విరాట్ కోహ్లీకి 300వ వన్డే
Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం భారత్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్ భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి 300వ వన్డే కానుంది. 2017లో 200వ వన్డేను కూడా న్యూజిలాండ్‍పైనే ఆడిన కోహ్లీ ఆ మ్యాచ్లో…