Valentine’s Day : వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు కాదు వీర జవాన్ల దినోత్సవం!
Trinethram News : ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 అనగానే ప్రేమికులు బయట, పార్కుల్లో తిరగాలంటే భయపడ తారు. ఎందుకంటే బజరంగ్ దళ్ కార్యకర్తలు కనిపించిన యువ జంటలకు పెళ్లి చేయిస్తారని భయం..! పార్కులు రోడ్ల వెంట జంట లు కనిపిస్తే…