Maha Kumbh Mela : మహా కుంభమేళ పై అసత్య ప్రచారం.. కేసులు నమోదు
Trinethram News : ఉత్తర్ ప్రదేశ్ : యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సామాజిక మాధ్యమాలు కుంభమేళా నీటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందని తప్పుడు వార్తలు సృష్టించాయి. దీంతో సీరియస్ అయిన యూపీ గవర్నమెంట్ 140…