Awareness Meeting : శ్రీనివాసపురంలో మహిళలు, వృద్ధులకు అవగాహన సమావేశం
Trinethram News : తిరుపతి రూరల్. ఈ రోజు సాయంత్రం తిరుపతి రూరల్ మండలం, శ్రీనివాసపురం పంచాయతీ పార్కు లో తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో…