ఘనంగా అవతార్ మెహర్ బాబా జన్మదిన వేడుకలు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు స్థానిక అడ్డగుంటపల్లి అవతార్ మెహర్ బాబా జన్మదిన వేడుకలు ముందుగా మెహర్ బాబా మందిరమున జెండా ఆవిష్కరించి అక్కడ నుండి కళ్యాణ్ నగర్ లక్ష్మీ నగర్ మేజర్ బస్తి చౌరస్తా వరకు ఊరేగింపు అనంతరం…