Attacker Arrested : దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
తేదీ : 21/02/2025. బాపట్ల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చెరుకుపల్లిలో విధులలో ఉన్న హోంగార్డ్ శ్రీనివాసరావు పై దాడి చేసిన కేసులో నిందితుడు వాగు. దినేష్ ను అరెస్టు చేస్తున్నట్లు యస్. ఐ అనిల్ కుమార్…