CM Atishi : ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ సీఎం అతిషి
ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ సీఎం అతిషి Trinethram News : ఢిల్లీలో జరిగే ఈ ఎన్నికలు కేవలం ఎన్నికలే కాదు, ఇది ధర్మయుద్ధం. ఇది మంచి చెడ్డల మధ్య పోరు…ఒకవైపు అభివృద్ధి కోసం పాటుపడుతున్న విద్యావంతులు మరోవైపు గూండాయిజం…