రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను హామీలను వెంటనే అమలు చేయాలి లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు..కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యారెంటీలు ఆటకెక్కినట్లేనా?అమలుకు నోచుకోని ఎన్నో హామీలను ఎన్నికల…