Avirbhava Sabha : మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ
జనసేన ఆవిర్భావ సభకు నామకరణం చేసిన పవన్… పేరు “జయకేతనం” పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద సభ భారీ ఏర్పాట్లు చేస్తున్న జనసేన Trinethram News : పిఠాపురం : ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు…