Lathi Charge Against ASHA : ఆశా వర్కర్లపై లాఠీ చార్జి చేయడం సరికాదు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ఈనెల 24న చలో కమిషనరేట్ కార్యక్రమానికి ఆశ వర్కర్లు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అర్ధరాత్రి నుంచి అరెస్టు చేయడం జరిగింది. అరెస్టులను తప్పించుకొని హైదరాబాద్ వెళుతున్న ఆశా వర్కర్లను మహిళలను అని చూడకుండా లాటి…