Arvo Plant : 20 సంవత్సరాల గా నిరుపయోగంగా వున్న ఆర్వో ప్లాంట్ ను ప్రజలకు అందుబాటులోకి తేనున్న మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండోవ డివిజన్ ప్రజలకు త్రాగునీరు అందించాలని దాదాపు 20 సంవత్సరాల క్రితం ఎన్టీపీసీ CSR ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చెయ్యడం జరిగింది గత పాలకుల మరియు అధికారుల నిర్లక్ష్యంతో…