Artificial Limbs : కృత్రిమ అవయవాల పంపిణీ
తేదీ : 24/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు దొండపాడు నందుగల ఉమా ఎడ్యుకేషనల్ మరియు టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా అవసరమైన దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ…