పుర’ప్రజల అరచేతిలో మిత్రుడు
నిత్య జీవిత సమస్యలకు పరిష్కారాలు అందుబాటులోకి వచ్చిన యాప్ సేవలు Trinethram News : Andhra Pradesh : నిద్ర లేచింది మొదలు నిత్యం అనేక సమస్యలు సగటు నగర, పట్టణ వాసిని వేధిస్తుంటాయి. పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బందులు…