High Court : ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
Trinethram News : విజయవాడ : ఏపీలో తమ ఆదేశాలను లెక్క చేయట్లేదంటూ పోలీసులపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయడం తప్ప మీరేం చేస్తున్నారంటూ మండిపడింది. కేసులు పెట్టి లోపలేస్తున్నారే తప్ప,…