MLA Vegulla : నిరుపేదల పాలిట వరం అన్నా క్యాంటీన్ లు
నిర్వాహకులు నాణ్యత పాటించాలి అన్నా క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ లో ఎమ్మెల్యే వేగుళ్ళTrinethram News : మండపేట. ఎంతో మంది నిరుపేదలు అన్నా క్యాంటీన్ ను నమ్ముకునే జీవనం సాగిస్తున్నారని, ప్రజలందరికీ నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించేందుకు నిర్వాహకులు కృషి చేయాలని…