CPI : ప్రజా సమస్యల స్పందన కై సిపిఐ రాజకీయ ప్రచార జాత
వందేళ్లుచరిత్ర గల పార్టీ సిపిఐ. కాకినాడ,మార్చి,25 : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కౌన్సిల్ విస్తృతస్థాయి సమావేశం కాకినాడలో స్థానిక ఎస్ టి వి భవన్లో మంగళవారం ఉదయం జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన…