Mahesh Babu : 4500 చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు.
Trinethram News : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతరులకు సాయం చేసే నటుల్లో చాలా కొద్దిమందే ఉన్నారు. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందు వరుసలో ఉంటుంటారు. ఎందుకంటే మహేశా బాబు ఇప్పటివరకు ఉచితంగా 4500లకుపైగా గుండె ఆపరేషన్స్ చేయించి చిన్నారులకు…