CM Chandrababu’s Signature : సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ.. అధికారిపై కేసు
Trinethram News : ఆంధ్రప్రదేశ్ :అనంతపురం(D) గుత్తి సబ్ డివిజినల్ కార్యాలయంలో సీనియర్ ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ CM చంద్రబాబు, మంత్రి అచ్చెన్న సంతకాలను ఫోర్జరీ చేశారు. దీంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేశారు. గతేడాది ఎన్నికల సమయంలో షేర్…