Amrita Reaction : ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన అమృత
Trinethram News : ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగింది ఇప్పటినుంచైనా ఈ పరువు పేరుతో జరిగే నేరాలు ఆగుతాయని ఆశిస్తున్నాను ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన పోలీస్ శాఖ, న్యాయవాదులు, మీడియాకు ధన్యవాదాలు నా బిడ్డ భవిష్యత్తు…