Angie Stone : రోడ్డు ప్రమాదంలో అమెరికన్ పాప్ సింగర్ మృతి
Trinethram News : అమెరికా పాప్ సింగర్ ఎంజీ స్టోన్ (63) కారు ప్రమాదంలో మరణించారు. శనివారం తెల్లవారు జామున అలబామా నుంచి అట్లాంటాకు తిరిగి వస్తుండగా ఎంజీ స్టోన్ కారు అదుపుతప్పి మరొక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్టోన్…