Ambedkar’s Statue : అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన సి& ఎండి

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం 1 జిఎం ఆఫీస్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గురువారం సింగరేణి చైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630…

You cannot copy content of this page