Rs. 20000 for Farmer : అర్హులైన ప్రతి రైతుకు రూపాయలు ఇరవై వేలు
తేదీ : 10/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూపాయలు ఇరవై వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో మాట్లాడారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి బ్యాంకుల్లో నగదు…