Biggest Cricket Stadium : త్వరలో భారతదేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం
తేదీ : 27/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమరావతిలో త్వరలో మన భారతదేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి ఐసీసీ ఆమోదం తెలిపింది. ఇది రెండు వందల ఎకరాల స్పోర్ట్స్ సిటీలో భాగం కానుంది. ఇందులో ప్రేక్షకులు…