Tinmar Mallanna : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కేసు!
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కేసు! ఈ నెల 4న వరంగల్‌లో జరిగిన బీసీ సభ ఈ సభలో అగ్రవర్ణాలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక నేతల ఫిర్యాదు దాంతో మల్లన్నపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో…