కొయ్యూరు మండల తహసీల్దార్ కి వినతి పత్రం అందచేసిన అల్లూరిజిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా. కొయ్యూరు మండలం, తహసీల్దార్ కి, అల్లూరి జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు బూడిదే చిట్టిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ శెట్టిపల్లి రాజారత్నం, జాయింట్ సెక్రటరీ పాంగి భాస్కర్ రావు, మర్యాద…