మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్

Trinethram News : నేడు సత్యసాయి జిల్లా లో సీఎం జగన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన.మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్ బెంగుళూర్ నుంచి రోడ్డు మార్గాన పాలసమద్రం నాసిన్ కు చేరుకోనున్న గవర్నర్…

Other Story

You cannot copy content of this page