Aavishkarta Award : ఆవిష్కర్త అవార్డు పొందిన రైతుకు ప్రత్యేక అభినందనలు అదనపు కలెక్టర్ డి.వేణు
పెద్దపల్లి, మార్చి-24//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రైతు ఆవిష్కరిత ఎర్రం మల్లారెడ్డిని కలిశారు పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామానికి చెందిన ఎర్రం మల్లారెడ్డి డ్రం సీడర్ పద్ధతితో…