ఇందిరమ్మ ఇండ్ల కోసం సంచార ముస్లింలకు కూడా 6లక్షలు ఇవ్వాలి
ఇందిరమ్మ ఇండ్ల కోసం సంచార ముస్లింలకు కూడా 6లక్షలు ఇవ్వాలి -ఎస్సీ ఎస్టీల కంటే వెనకబడి ఉన్నాము అని సచ్చర్ కమిటీ తెలిపింది -90% అప్పుల్లో ఉన్నారని,వడ్డీలు కట్టలేక పోతున్నారని కూడా తెలిపింది తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం…