KCR ప్రభుత్వ స్కాములపై జ్యుడీషియల్ విచారణ
Trinethram News : KCR ప్రభుత్వ స్కాములపై జ్యుడీషియల్ విచారణ…!! రేపు ఉదయం 11గం లకు బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ మంత్రిమండలి భేటీ…!! మేడిగడ్డ, యాదాద్రి పవర్ ప్లాంట్‌ల పై జ్యుడీషియల్ విచారణ కోరుతూ… హైకోర్ట్ CJI కి లేఖ…