సీమ యువత, నాయకులు ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు నిలవరించండి
Trinethram News : ఎంపీడీఓ జవహర్‌బాబు భార్య బయపడుతున్నారు, నా SC, ST, మీ బిడ్డ అని చెప్పుకోటం కాదు ఇలాంటివి సరి చెయ్యండి మీ నాయకులని నిలువరించండి, మీరు దాడులు చేస్తా ఉంటె ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. సీమ…