CITU : భౌతిక దాడులు చేసుకోవడం సరికాదు సిఐటియు

భౌతిక దాడులు చేసుకోవడం సరికాదు సిఐటియు తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జీడీకే 11 ఇంక్లైన్లో ఓవర్ మెన్ శ్రీనివాసరావు సర్దార్ గా పనిచేస్తున్న కార్మికునిపై భౌతిక దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఏరియా ఆసుపత్రిలో…

జర్నలిస్టుల పై దాడి సరికాదు

జర్నలిస్టుల పై దాడి సరికాదువికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్సినీ నటుడు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలిజిల్లా అదనపు కలెక్టర్ కు వినతిటీయూడబ్లూజే (ఐజేయు)జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్ న్యూస్ కవరేజ్ కోసం వెళ్లినజర్నలిస్టులపై సినీ నటుడు మోహన్…

వక్ఫ్ బోర్డు పేరుతో రిజిస్ట్రేషన్లు ఆపడం సరికాదు… రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

వక్ఫ్ బోర్డు పేరుతో రిజిస్ట్రేషన్లు ఆపడం సరికాదు… రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …. ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ అశోక్ మరియు పద్మా నగర్…

APTF : సమస్యలు పరిష్కరించకుండా సర్దుబాటు సరికాదు: ఏపీటీఎఫ్‌

Adjustment is not correct without solving problems: APTF Trinethram News : అమరావతి : గత ప్రభుత్వ విధానాలతో అస్తవ్యస్తంగా మారిన విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా ఉపాధ్యాయుల పని సర్దుబాటు చేయడం సరికాదని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్‌) అధ్యక్ష,…

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదు – నర్సారెడ్డి భూపతి రెడ్డి

Trinethram News : మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమంగా చెరువు భూమిని కబ్జా చేసి భవనాలు నిర్మిస్తే గౌరవ హై కోర్ట్ ఆదేశాల ప్రకారమే నిన్న కూల్చివేతలు జరిగాయని,దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి…

తప్పులు ఒప్పుకోకుండా ఎదురుదాడికి దిగడం సరికాదు: సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసింది: సీఎం రేవంత్‌రెడ్డి విశ్రాంత ఇంజినీర్ల కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నా తమ్మడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు ఇక్కడే పునాది పడింది గత…

షర్మిల వాడిన భాష సరికాదు

అమరావతి షర్మిల వాడిన భాష సరికాదు.. షర్మిల వ్యాఖలు మా అందరికీ బాధ కలిగించాయి.. రాష్ట్రానికి, వైఎస్‌ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది.. చంద్రబాబు, కాంగ్రెస్‌ కలిసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించారు.. కాంగ్రెస్‌లో చేరాక షర్మిల యాస, భాష…

You cannot copy content of this page