రోడ్డు వేశారు రంధ్రం మరిచారు
రోడ్డు వేశారు రంధ్రం మరిచారు(బురద గెడ్డ వంతెన పెద్ద రంద్రం ఏర్పడి ప్రమాదకరంగా మారింది) అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జనవరి:19 వంతెన కూలిపోయే ప్రమాదకరం పొంచి ఉంది తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలి.రేండు మండలాల సరిహద్దు పురాతన బురద…