పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే మా లక్ష్యం
పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే మా లక్ష్యం.. వాకర్స్ సమస్యలను పరిష్కరిస్తాం.. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం రోజున ఉదయం వాకర్స్ తో కలిసి…