‘RRR’ రికార్డును బద్దలుకొట్టిన ‘పుష్ప-2’
‘RRR’ రికార్డును బద్దలుకొట్టిన ‘పుష్ప-2’ Trinethram News : ఓపెనింగ్ డేలో రూ.294 కోట్లు కొల్లగొట్టిన పుష్ప-2 భారత సినీ చరిత్రలో తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డ్ RRR పేరిట ఉండేది. ఆ…