కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు

రాజమండ్రీలో 28 మంది వాలంటీర్లు రాజీనామా మమ్మలని టీడీపీ, జన సేన నాయకులు బెదిరింపులతో పాటు హీనంగా చూస్తున్నారు. రాజీనామ చేసి ప్రజల్లోకి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి వివరిస్తాము అని తెలిపారు.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం

TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో..న్యాయసలహాలు తీసుకున్న అనంతరం ఇవాళ గవర్నర్‌…

వైసీపీ సిట్టింగుల్లో టెన్షన్.. టెన్షన్.. మారుస్తున్నారన్న ప్రచారంతో పలు చోట్ల నిరసనలు.. రాజీనామాలు

Andhra Pradesh: వైసీపీ సిట్టింగుల్లో టెన్షన్.. టెన్షన్.. మారుస్తున్నారన్న ప్రచారంతో పలు చోట్ల నిరసనలు.. రాజీనామాలు..! నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై వైసీపీ అధిష్ఠానం కసరత్తు కొనసాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలకు సైతం నో టికెట్‌ అంటోన్న సీఎం జగన్‌.. కొందరికి మరోచోట ఇన్‌ఛార్జ్‌గా…

Other Story

You cannot copy content of this page