Distribution of Uniforms : అంగన్వాడి పిల్లలకు యూనిఫామ్ దుస్తుల పంపిణీ
అంగన్వాడి పిల్లలకు యూనిఫామ్ దుస్తుల పంపిణీ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మదుగుల చట్టంపల్లి గ్రామంలోDPRC భవనములో అంగన్వాడి మరియు పూర్వ ప్రాథమిక పాఠశాల పిల్లలకు యూనిఫామ్ దుస్తులను తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సభాపతి గడ్డం…