New Uniform : ఏపీలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫాం?
ఏపీలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫాం? Trinethram News : అమరావతి ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి స్టూడెంట్స్…