కొత్తపెళ్లి రామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్,ద్వారా,విద్యార్థులకు,కంటి పరీక్షలు కళ్ళజోళ్ళు పంపిణీ
కొత్తపెళ్లి రామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్,ద్వారా,విద్యార్థులకు,కంటి పరీక్షలు కళ్ళజోళ్ళు పంపిణీ త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొత్తపల్లి శ్రీరామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ వారు గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా…