ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం
Trinethram News : ములుగు జిల్లా : ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి.. నేడు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం.. ఇవాళ్టి వరకు మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించిన హైకోర్టు.. హైకోర్టు తీర్పు రాగానే మృతదేహాల…