Minister Narayana : మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తాం: మంత్రి నారాయణ
మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తాం: మంత్రి నారాయణ Trinethram News : Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేసి తీరుతామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం కక్షగట్టి నిర్మాణాలను ఆపేసిందని ఫైర్ అయ్యారు. ఏపీ…