Tirumala : తిరుమలలో శ్రీవారి భక్తులకు మసాలా వడలు
తిరుమలలో శ్రీవారి భక్తులకు మసాలా వడలు Trinethram News : ఏపీలో శ్రీవారి భక్తులకు వడ్డించే అన్నప్రసాదం మెనూలో అదనంగా మరో ఐటమ్ పెంచాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కొత్తగా మసాలా వడలు వడ్డించాలని…