చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 18

సంఘటనలు 1911: భారతదేశం లో మొదటిసారిగా ఫ్రీక్వెల్ అనే ఫ్రెంచి దేశస్థుడు అలహాబాదు నుండి నైనీ వరకు విమానాన్ని నడిపాడు. 1946: 18 ఫిబ్రవరి 1946లో ముంబాయిలో ఓడలలోను, రేవులలోను “రాయల్ ఇండియన్ నేవీ”లో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర…

ఫిబ్రవరి 19న మే నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు…

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 17

సంఘటనలు 2000: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది. జననాలు 1981: పారిస్ హిల్టన్, అమెరికన్ నటి, గాయని. 1983: ప్రీతం ముండే, పార్లమెంటు సభ్యురాలు. 1954: కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి,…

ఏపీలో ఇంట‌ర్ హాల్‌ టిక్కెట్లు ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల

ఫిబ్ర‌వ‌రి 21న ఏపీ ఇంట‌ర్ హాల్‌టిక్కెట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు వివ‌రించారు. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు మార్చి 1 నుంచి మార్చి 19 వరకునిర్వహించనున్నారు. అదే విధంగా మార్చి 2 నుంచి…

ఫిబ్ర‌వ‌రి 17 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 23వ తేదీ వ‌ర‌కు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవింద‌రాజ పుష్క‌రిణిలో తెప్పల‌పై…

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 13 న

జననాలు 1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949) 1911: ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జననం (మ.1984). 1913: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997) 1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013) 1930: నూతి…

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 12

సంఘటనలు 1961: శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది. 2011 – 2011 ఫిబ్రవరి 22 స్వామి దయానంద సరస్వతి జయంతి (రోమన్ కాలమానం ప్రకారం 1824 ఫిబ్రవరి 12 మరణం 1883 అక్టోబరు 31) జననాలు 1809:…

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 11

సంఘటనలు 1922: సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీలో జరిగిన కాంగ్రెస్ సమావేశం నిర్ణయించింది. 1975: మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైంది. 1990: 27 సంవత్సరాల జైలు జీవితం నుంచి ‘నెల్సన్ మండేలా’ కు స్వేచ్ఛ లభించింది. 2023:…

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 10

సంఘటనలు 1911: భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది. 1927: JRD టాటా పైలట్ లైసెన్స్ పొందిన మొదటి భారతీయుడు. 1931: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది. 1979: ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్ రాజధానిగా మారింది. 2009: ప్రఖ్యాత…

ఫిబ్రవరి న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యండి

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. ఈ నెల 14 న దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు తలపెట్టిన బంద్ ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేడు ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆస్బెస్టెస్ గాంధీనగర్ కార్యాలయం వద్ద పోస్టర్ ను…

You cannot copy content of this page