ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే అరెస్టులు: KTR
ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే అరెస్టులు: KTR తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. మోసాలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారు. సూట్కేసులు మీకు.. అరెస్టులు…