33వ డివిజన్లో ప్రమాదకరంగా మారిన కల్వర్ట్ నిర్మాణ పనులు
33వ డివిజన్లో ప్రమాదకరంగా మారిన కల్వర్ట్ నిర్మాణ పనులు సింగరేణి యాజమాన్యం స్పందించి ప్రారంభించడం శుభపరిణామంమద్దెల దినేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని 33వ డివిజన్ లో మజీద్ కంప్లెక్స్ ప్రక్కన గల పొచమ్మ గుడి ప్రక్కన శిధిలవస్తుకు చేరి…