ఏడాదిలో ఏనాడైనా కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించారా?
ఏడాదిలో ఏనాడైనా కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించారా? ఇప్పుడు గాలి బ్యాచ్లను ప్రజలపై వదిలారు.. నల్గొండలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి 2014 జూన్ 2కు ఎంత ప్రాధాన్యత ఉందో.. 2023 డిసెంబరు 7కు అంతే…