Industrial Parks : తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
Center approves establishment of industrial parks in Telugu states Trinethram News : న్యూఢిల్లీ, ఆగస్ట్ 28: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.…