డిండి మండలంలో మూసివేసిన నాలుగు ప్రాథమిక పాఠశాలలు
డిండి మండలంలో మూసివేసిన నాలుగు ప్రాథమిక పాఠశాలలు .డిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్.డిండి మండలంలో ఉపాధ్యాయుల పోకడ మరింత దిగజారుతుంది ప్రభుత్వం తరఫున చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు పాఠశాల ద్వారా లెక్కిస్తూ మండల స్థాయి మరియు జిల్లా స్థాయి విద్యాధికారితో కుమ్మకై…