Illegal Arrest : హామిలు నేరవెర్చాలనీ ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు లు
తెలంగాణ రాష్ట్రంలో దుర్మర్గాపు పాలన సాగుతుంది హామిలు నేరవెర్చాలనీ ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు లు రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో దుర్మర్గాపు పాలన సాగుతుంది…