Gali Bhanu Prakash : నెత్తంకండ్రిగ ఎస్టీ కాలనీ చిరకాల కోరిక తీర్చిన గాలి భాను ప్రకాష్
నెత్తంకండ్రిగ ఎస్టీ కాలనీ చిరకాల కోరిక తీర్చిన గాలి భాను ప్రకాష్ Trinethram News : నగరి మున్సిపాలిటీ నెత్తం కండ్రిగ ఎస్టీ కాలనీ వాసులు ఏండ్ల నుండి త్రాగు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.తమ కాలనీ జనావాసాల మధ్య బోర్ వేయించి…